Home/Movies/Yash Reveals How He Supported Pregnant Kiara Advani During ‘Toxic’ Shoot

కియారాకు బౌన్సర్‌గా మారిన రూ.100 కోట్ల హీరో.. ఎందుకో తెలుసా?

Aug 14, 2026
Updated August 29, 2026
3 min read
Yash Reveals How He Supported Pregnant Kiara Advani During ‘Toxic’ Shoot - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1టాక్సిక్ షూటింగ్ సమయంలో కియారా అద్వానీ గర్భవతిగా ఉన్నారని యశ్ వెల్లడించారు.
  • 2సవాళ్లు ఉన్నప్పటికీ కియారా పూర్తి కమిట్మెంట్‌తో తన షూటింగ్ పూర్తి చేశారని ప్రశంసించారు.
  • 3కియారా భద్రత కోసం తాను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నానని, బౌన్సర్‌లా రక్షణగా ఉన్నానని యశ్ తెలిపారు.
Fact-Checked by Krihaa Editorial

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. గోవా డ్రగ్స్, లండన్ మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా సినిమా షూటింగ్ విశేషాలను యశ్ పంచుకున్నారు. ‘టాక్సిక్’ షూటింగ్ సమయంలో కియారా అద్వానీ గర్భవతిగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ ఆమె షూటింగ్‌లో ఎంతో చురుగ్గా పాల్గొని, పూర్తి కమిట్మెంట్‌తో తన పార్ట్‌ను పూర్తి చేశారని యశ్ ప్రశంసించారు. కియారా విషయంలో తాను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నానని, ఆమెకు రక్షణగా బౌన్సర్‌లా వ్యవహరించానని చెప్పారు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ సినిమాపై ఆమె చూపించిన అంకితభావాన్ని యశ్ ప్రత్యేకంగా అభినందించారు.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.