Home/Politics/Tension Escalates Again at Delhi's Jantar Mantar

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

Jul 22, 2026
Updated August 29, 2026
4 min read
Tension Escalates Again at Delhi's Jantar Mantar - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  • 2పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
  • 3ఈ క్రమంలో కొందరు రాళ్లు రువ్వినట్లు సమాచారం ఉండగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.జాతీయ రాజధానిలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Fact-Checked by Krihaa Editorial

న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు రువ్వినట్లు సమాచారం ఉండగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

జాతీయ రాజధానిలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చేలా అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై అధికారులు పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.