Home/Movies/Summer Holidays Reveals Vasuki’s Character Look

‘సమ్మర్ హాలీడేస్’లో వాసుకి పాత్ర లుక్ రివీల్

Jul 28, 2026
Updated August 29, 2026
4 min read
Summer Holidays Reveals Vasuki’s Character Look - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథాంశంతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రం విడుదలకు ముందు పాత్రల పరిచయాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
  • 2తాజాగా నటి వాసుకి పోషిస్తున్న ‘చాము’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
  • 3తులసి కోట దగ్గర సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తున్న వాసుకి పోస్టర్ ఆకట్టుకుంటోంది.ఇప్పటికే ఈ చిత్రంలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Fact-Checked by Krihaa Editorial

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథాంశంతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్న ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రం విడుదలకు ముందు పాత్రల పరిచయాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి వాసుకి పోషిస్తున్న ‘చాము’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తులసి కోట దగ్గర సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తున్న వాసుకి పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ చిత్రంలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చైల్డ్ ఆర్టిస్టులు రోహాన్, అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కుటుంబ అనుబంధాలు, బాల్య జ్ఞాపకాల నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.