థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి రావు బహదూర్

- 1సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ సైకాలాజికల్ డ్రామా రావు బహదూర్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
- 2దీపా థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
- 3బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా, విభిన్నమైన కథనం, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్, కథలోని భావోద్వేగాలు, లోతైన అంశాలకు సినీ విమర్శకులు, పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి.
సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ సైకాలాజికల్ డ్రామా రావు బహదూర్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దీపా థామస్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా, విభిన్నమైన కథనం, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా మేకింగ్ స్టైల్, కథలోని భావోద్వేగాలు, లోతైన అంశాలకు సినీ విమర్శకులు, పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 31 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని చూడనున్నారు.
Related Topics
Read Faster on Krihaa News App
Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.
Comments (0)
Join the conversation
Sign in to post comments, like, and reply
Published by
Krihaa News — Hyderabad, Telangana
Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.