Home/Politics/Parliament Adjourned as NEET Row Sparks Standoff

నీట్ వివాదంతో పార్లమెంట్ రేపటికి వాయిదా

Jul 22, 2026
Updated August 29, 2026
4 min read
Parliament Adjourned as NEET Row Sparks Standoff - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టడంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు అంతరాయానికి గురయ్యాయి.
  • 2ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినప్పటికీ, విపక్ష సభ్యుల నిరసనల కారణంగా సభలు సజావుగా కొనసాగలేకపోయాయి.
  • 3చివరకు ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు.కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Fact-Checked by Krihaa Editorial

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టడంతో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు అంతరాయానికి గురయ్యాయి. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించినప్పటికీ, విపక్ష సభ్యుల నిరసనల కారణంగా సభలు సజావుగా కొనసాగలేకపోయాయి. చివరకు ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు.

కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయన రాజీనామా చేసిన తర్వాతే నీట్ లీక్ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం ఆ డిమాండ్‌ను అంగీకరించకుండా చర్చకు సిద్ధమని మరోసారి స్పష్టం చేయడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.