Home/Politics/AP Clears ₹150 Crore for Godavari Pushkaralu

గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Jul 22, 2026
Updated August 29, 2026
4 min read
AP Clears ₹150 Crore for Godavari Pushkaralu - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.150 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
  • 2ఇందులో రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, కొవ్వూరుకు రూ.20 కోట్లు, నర్సాపురానికి రూ.15 కోట్లు, నిడదవోలుకు రూ.7 కోట్లు, పాలకొల్లుకు రూ.5 కోట్లు, మండపేటకు రూ.3 కోట్లు కేటాయించింది.ఈ నిధులతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సౌకర్యాల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.
  • 3పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.
Fact-Checked by Krihaa Editorial

గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.150 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఇందులో రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, కొవ్వూరుకు రూ.20 కోట్లు, నర్సాపురానికి రూ.15 కోట్లు, నిడదవోలుకు రూ.7 కోట్లు, పాలకొల్లుకు రూ.5 కోట్లు, మండపేటకు రూ.3 కోట్లు కేటాయించింది.

ఈ నిధులతో పుష్కర ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సౌకర్యాల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.