Home/Politics/Amit Shah to Visit Telangana on July 26

ఈనెల 26 న తెలంగాణకు అమిత్ షా పర్యటన

Jul 21, 2026
Updated August 29, 2026
4 min read
Amit Shah to Visit Telangana on July 26 - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణ పర్యటనకు రానున్నారు.
  • 2కరీంనగర్‌లో నిర్వహించే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఆయన, అదే సందర్భంగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ నబీన్, జేపీ నడ్డా తదితర బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో అమిత్ షా రాకకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
  • 3రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Fact-Checked by Krihaa Editorial

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న తెలంగాణ పర్యటనకు రానున్నారు. కరీంనగర్‌లో నిర్వహించే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఆయన, అదే సందర్భంగా రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ నబీన్, జేపీ నడ్డా తదితర బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో అమిత్ షా రాకకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.