హైదరాబాద్‌లో భారీ వర్షం.. పిడుగులపై అలర్ట్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తా విశేషాలు, ప్రత్యక్ష ప్రసారాలు మరియు లోతైన విశ్లేషణలు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఉండగా, సోమవారం మరిన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్, త్రిగుణ్ వివాదంపై నాగార్జున స్పందించారు. రోహిత్‌కు గట్టిగా క్లాస్ తీసుకోగా, త్రిగుణ్‌కు తేలికగా శిక్ష ఇవ్వడంపై చర్చ మొదలైంది.

బ్యాంకు ఖాతాదారులకు కీలక సమాచారం. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సెప్టెంబర్ 15న బ్యాంకులు తెరుచుకోనున్నాయి.

ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 10 తొలి ఎపిసోడ్‌లోనే రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. నామినేషన్స్‌కు ముందే హౌస్‌లో టెన్షన్ మొదలైంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. సెలబ్రిటీలు, టీవీ ప్రముఖులు, కామనర్లతో కూడిన ఈ సీజన్‌లో పూర్తి కంటెస్టెంట్ల లిస్ట్, పేర్లు ఇవే.

టాక్సిక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ.200 కోట్లకు చేరువయ్యాయి. అయితే రెండో రోజు భారీ డ్రాప్‌తో యష్ సినిమాకు ఇప్పుడు వీకెండ్ కీలకంగా మారింది.
ఇరుముడి దర్శకుడు శివ నిర్వాణ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. రంగస్థలం తర్వాత స్టార్ హీరోలకు ఇంటెన్స్, సున్నితమైన పాత్రలపై ఆసక్తి పెరిగిందన్నారు.
అనుపమ పరమేశ్వరన్ గత బంధంలో నార్సిసిజం, నియంత్రణపై మాట్లాడిన తర్వాత వచ్చిన ఊహాగానాలపై ధ్రువ్ విక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి స్పందించాడు.